తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

posted on: Oct 4, 2023 10:53AM

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 4) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (అక్టోబర్ 3) శ్రీవారిని మొత్తం 79వేల 365 మంది దర్శించుకున్నారు.

వారీలో 25వేల 952 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 77లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...