తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

posted on: Aug 14, 2023 8:49AM

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఆగస్టు 13) తిరుమల వేంకటేశ్వరుని 84వేల 401 మంది దర్శించుకున్నారు. 37వేలత 738 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

ఇక శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్ల రూపాయలు వచ్చింది. సోమవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలా తోరణం వరకూ సాగింది.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...