డిప్రెషన్ నుండి బయటపడాలంటే ఈ వీడియో చూడండి!

 

పిల్లల నుండి పెద్దల దాకా అందరి నోటా ఈ మధ్య తరచుగా వినిపిస్తున్న మాట డిప్రెషన్. కష్టం కలిగినపుడు విచారించడం, మంచి జరిగినపుడు ఆనందించడం సహజమయిన విషయం. అయితే, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈ రెండూ విపరీతంగా ఉంటాయి. మానసిక అనారోగ్యానికి సంబంధించి ఈ డిప్రెషన్ ని తేలిగ్గా తీసి పడేయడానికి లేదు. ఎందుకంటే ఎన్నో శారీరక ఆరోగ్యాలకి ఇదే మూలం కావొచ్చు. మరి, డిప్రెషన్ నుండి బయటపడటం ఎలాగో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి.. https://www.youtube.com/watch?v=QgijaIeio5I