Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాల్యమా భద్రం
posted on: Apr 20, 2013 1:11PM

బాల్యమా భద్రం
కనిపిస్తే నిన్ను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తారు..
కక్షలు, కార్పణ్యా లకి...నువ్వే బలి
రగిలిపోయే ఆకలికీ....నువ్వే బలి
ఎలా చూసినా, ఎటుచూసిన
బాల్యం....బేలగా భోరుమంటూ కనిపిస్తోంది
అందుకే బాల్యమా భద్రం
అమ్మ కొంగు చాటున
నాన్న రెక్కమాటున
గువ్వలా ఒదిగిపో...
నిన్ను నువ్వు కాపాడుకో..
మేమేం చేయలేం..
మాకేం చేతకాదు.
..................రమా



.jpg)


