Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఢిల్లీ స్థాయిలో తెలంగాణ కోసం పోరు : వీహెచ్
posted on: Oct 25, 2011 3:20PM
ఆదిలాబాద్: తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీ స్థాయిలో తాను తీవ్రంగా కృషి చేస్తున్నట్టు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్: తెలంసీనియర్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు తెలిపారు. డెంగీ జ్వరం బాధితులను పరామర్శించేందుకు ఆయన ఆదిలాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా వీహెచ్‌ను తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకున్నారు. తెలంగాణ కోసం ఎందుకు రాజీనామ చేయలేదని నిలదీశారు.దీనిపై వీహెచ్ స్పందిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీలో కొట్లాడితే తెలంగాణ రాదనీ, ఢిల్లీలో కొట్లాడితేనే వస్తుందనీ, అందుకే తాను ఢిల్లీ స్థాయిలో తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నానన్నారు. రిమ్స్ ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికాల విషయంపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని వీహెచ్ ఒక ప్రశ్నకు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గ్రామాల్లోని ప్రజలు డెంగీ వ్యాధి ప్రబలకుండా మున్సిపల్, పంచాయతీలు చర్యలు తీసుకునేలా సంబంధితశాఖల మంత్రులతో


.jpeg)
.jpeg)


