Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంల్ సి ఎన్నికలకు నేటితో ముగియనున్న నామినేషన్లు గడువు
posted on: Feb 10, 2025 1:16PM
తెలుగు రాష్ట్రాల్లో ఎంఎల్ సి ఎన్నికలకు నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. రేపు నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నెల 27న పోలింగ్ జరుగనుండగా మార్చి 3న కౌంటింగ్ చేస్తారు. నేడు నామినేషన్ల గడువు చివరి రోజు కావడంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
Latest YouTube Trending Video NEWS


.webp)



