Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్వామియే శరణం అయ్యప్పా!
posted on: Dec 11, 2012 5:18AM
.jpg)
జగన్ అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో సేదతీరుతున్న మాజీమంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గత 18 సంవత్సరాలుగా అయ్యప్పమాల ధరిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జైల్లో ఉన్నపటికీ మళ్ళీ అయ్యప్పమాల ధరించేరు. ఆ సంగతినే, ఆయన నాంపల్లి సి.ఐ.డి. కోర్టుకి విన్నవించుకొని ఈ నెల 24వ తేది నుండి వచ్చే నెల 2వ తేది వరకు మద్యంతర బెయిలు కావాలని కోరడంతో కోర్టు, సి.బి.ఐ.ని ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయమని చెపుతూ కేసు 13వ తేది కి వాయిదా వేసింది. స్వామియే శరణం అయ్యప్పా!


.jpg)
.jpg)


