మీ పిల్లల వద్ద మీ కోపాన్ని ఎలా నిర్వహించాలి..

posted on: Feb 7, 2018 2:52PM

సాధారణంగా పిల్లలు చేసే అల్లరి వల్లో.. కొన్ని పనుల వల్లో కోపం అనేది సహజంగా వస్తుంటుంది. కానీ ఆ కోపాన్ని పదే పదే వారిపై చూపించినా వారికి ఒకలాంటి అభిప్రాయానికి వస్తుంటారు. కొంతమంది సెన్సిటివ్ పిల్లలైతే తల్లిదండ్రులు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారికోసమే ఈ వీడియో. పిల్లలపై కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి.. వారికి ఎలా చెప్పుకోవాలి అనే విషయాలు... ఈ వీడియో ద్వారా చెబుతున్నారు డాక్టర్ చిట్టి విష్ణుప్రియ గారు.    https://www.youtube.com/watch?v=ZDQRRXZWP2Q

 

google-ad-img
    Related Sigment News
    • Loading...