Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముగిసిన కోర్ కమిటీ భేటి
posted on: Jul 19, 2013 8:06PM
.jpg)
ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ నివాసంలో సాయంత్రం జరిగిన కోర్ కమిటీ ముగిసింది. ప్రత్యేక తెలంగాణ సమస్యపై సిడబ్ల్యూసీ సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారంపై మంతనాలు జరిపారు. రెండో ఎస్సార్సీయా లేక అఖిలపక్షమా అన్న దానిపై చర్చలు జరిపారు. అలాగే యుపీఏ భాగస్వామ్య పార్టీలతో కూడా చర్చలు జరపాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమానికి యుపిఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, కమల్‌నాథ్, అహ్మద్ పటేల్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్‌కూడా మహారాష్ట్రలో ఈరోజు మధ్యాహ్నాం ఓ ప్రటకన చేశారు. తెలంగాణ విషయంలో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయిందని, అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుని త్వరలో ప్రకటన చేస్తుందని ఆయన చెప్పారు.



.jpg)


