ఆత్మపరిశీలన చేసుకుంటాం ; సోనియా

posted on: Dec 8, 2013 6:12PM

 

నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా విఫలమవ్వడంపై ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందిచారు. థరల పెరుగుదల తమ కొంప ముంచిదన్న ఆమె వైఫల్యాలకు కారణాలను సమీక్షుంచుకుంటామన్నారు. అయితే ఈ ఫలితాలు రాబోయేూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఉండవన్న ఆమె ఈ ఫలితాలపై ఆత్మపరిశీలన చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంతో పాటు అన్నిరకాలుగా పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రదాని అభ్యర్థి ఎవరు అంటూ విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...