Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పంచాయితీ ఎన్నికలలో తెదేపా, కాంగ్రెస్ హవా
posted on: Jul 23, 2013 8:57PM
.jpg)
పంచాయితీ ఎన్నికల తొలి విడతలో తెదేపా విజయడంకా మ్రోగించింది. అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తిరుగులేని ఆధిక్యత కనబరిచింది. వైకాపా కూడా చాలా మంచి ఫలితాలు రాబట్ట గలిగింది. కానీ, తెరాస మాత్రం ఈ ఎన్నికలలో పూర్తిగా చతికిలపడింది. తెలంగాణా ప్రాంతంలో తనకు ఎదురులేదని భావిస్తున్న తెరాస కేవలం 207 సర్పంచ్ పదవులను మాత్రమే కైవసం చేసుకోగా, విజయమ్మ అంతంత మాత్రం ప్రచారంతోనే 68 సర్పంచ్ పదవులు దక్కించుకోవడం చూస్తే తెరాస పరిస్థితి అద్దం పడుతుంది.
.png)



.jpg)


