మీ పిల్లల్లో విపరీత ధోరణిని మీరు గుర్తించగలరా..?

ఇటీవలి కాలంలో మీ పిల్లల్ని గమనిస్తే.. వారిలో సానుభూతి, నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది... దేశం ఎక్కడికి వెళ్తోంది అంటూ చాలామంది ఏవేవో చెబుతుంటారు. వారు అలా తయారవ్వడానికి కారణం ఏంటీ..? దీనిని ఎలా నియంత్రించాలో డాక్టర్ పూర్ణిమా నాగరాజ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=obM4NaW2N7I