సన్నబడాలంటే ఈ నూనెతో వంట చేయండి..!

 

వంట అంటే రుచిగా ఉండాలి... అది మన సిద్ధాంతం. మరి మనం వాడే ఆయిల్ ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయం మాత్రం పెద్దగా ఆలోచించం. అయితే, కొబ్బరిని అన్ని రకాలుగా వాడే మనం, కొబ్బరి నూనె మాత్రం వంటలకి వాడడానికి ఇష్టపడం. మరి కొబ్బరి నూనె వల్ల కలిగే ప్రయోజనాలు వింటే మీరే నిర్ఘాంతపోతారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=hYZV4_-YtoU