సీఎం ఢిల్లీ పర్యటన 18కి వాయిదా

posted on: Nov 14, 2013 11:57AM

 

 CM Kiran Delhi Tour Postponed, CM Kiran Delhi Tour, telangana state, gom, all party meeting

 

 

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన 18 తేదికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు రాత్రి 8 గంటలకు జీవోఎం సభ్యులతో భేటీ అవ్వాల్సి ఉంది. ఆయన ఏ కారణం వల్లనో వాయిదా వేసుకున్నారు.దీనితో కేంద్ర మంత్రులు పద్దెనిమిదో తేదీన రావాలని సూచిస్తూ సమాచారం పంపారు. అందరి అబిప్రాయాలు తీసుకున్న తర్వాత చివరిగా కిరణ్ తో మాట్లాడాలని మంత్రుల బృందం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈనెల 18 వరకు అందుబాటులో లేరు. దిగ్విజయ్ వచ్చాక సీఎం ఢిల్లీ పర్యటన కు వెళ్లనున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...