Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇసుజు మోటార్స్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
posted on: Apr 27, 2016 12:25PM

నవ్యాంధ్రలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలను నెలకొల్పడానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఆసియాలోనే అతిపెద్ద చాక్లెట్ తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ఉపాధి లభించనుంది. అది అయిపోయిందే లేదో అప్పుడే మళ్లీ ఈరోజు శ్రీసిటీకి వెళ్లి ఇసుజు మోటార్స్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.
Latest YouTube Trending Video NEWS


.jpg)



