Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష.. పోలవరం, పట్టిసీమ పై చర్చ
posted on: Nov 28, 2015 10:25AM

సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముఖ్యంగా పోలవరం, పట్టిసీమ పై చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు చంద్రబాబు మాట్లాడుతూ నదుల అనుసంధానం.. నీరు - చెట్టు కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చాయని.. వచ్చే ఏడాది నాటికి రెండంకెల అభివృద్ధి సాధించాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది.
Latest YouTube Trending Video NEWS


.jpg)



