Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయవాడలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
posted on: Aug 15, 2025 10:45AM

విజయవాడ నగరంలోని మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు జాతీయజెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
స్టేడియానికి విద్యార్థులు, నగర పౌరులు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి వాహనంపై నుంచి అందరికీ అభివాదం చేస్తూ స్టేడియంలో తిరిగారు. ఈ వేడుకల్లో ప్రదర్శించిన శకటాలు, పరేడ్ ఆకట్టుకున్నాయి. పరేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.


.webp)
.webp)


