మీ ఇల్లు శుభ్రంగా ఉన్నాకూడా ఇది ఉంటే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది....!

 

మన ఇంట్లో మనకు తెలియకుండా హానిచేసే ఎన్నో కాలుష్య కారకాలుంటాయట. ఒక ఏజెన్సీ నివేదిక ప్రకారం, సుమారు 12 రకాల హానికారక కెమికల్స్ తో మనం నిత్యం సహజీవనం చేస్తామట. బయటి కంటే అయిదు రెట్లు హానికారక కెమికల్స్ మన ఇంట్లో ఉంటాయి అంటే నమ్మగలరా? ఆస్తమా లాంటి జబ్బులకి ఇంటి లోపలి కాలుష్యమే కారణమట. ఇందుకు సంబంధించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=C8tNTxqY0yM