Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెట్రో పిల్లర్ ను ఢీకొన్న కారు... సీఐకు తీవ్ర గాయాలు..
posted on: May 15, 2017 11:52AM

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ జుబ్లీహీల్స్ లో మెట్రో పిల్లర్ ను ఢికొట్టి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఘటన ఇంకా మరువక ముందు ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈసారి ఏకంగా ఓ సీఐ వాహనమే పిల్లర్ ను ఢీకొట్టింది. వివరాల ప్రకారం... సీఐ వెంకటేశ్వర్లు ఎల్బీ నగర్ నుంచి కొత్తపేటకు వస్తుండగా.. కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సీఐ వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని... సీఐను దగ్గర్లో ఉన్న ఓమ్నీ ఆసుపత్రికి తరలించారు.






