కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా నియంత్రించాలి..?

దాదాపు చాలా జబ్బుల గురించి మాట్లాడేటప్పుడు కొలెస్ట్రాల్ కూడా ఖచ్చితంగా ప్రస్తావన లోకి వస్తుంది. అయితే, ఈ కొలెస్ట్రాల్ గురించి చాలా పెద్ద అపనమ్మకం ఉంది. వాస్తవానికి, కొలెస్ట్రాల్ కేవలం ఆనిమల్ ఫుడ్ లోనే ఉండదు. ఆయిల్స్ విషయానికి వస్తే కూడా ఒక కల్పితం ఉంది. సన్ ఫ్లవర్ ఆయిల్ లో కొలెస్ట్రాల్ ఉండదు అని, పల్లి నూనెలో అయితే అధికంగా ఉంటుంది అని. మరి కొలెస్ట్రాల్ గురించి మరింత అవగాహన కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=br7yEA8FF50