ఈ రోజు ఒక్కరికైనా చాక్లెట్ ఇచ్చారా..?

పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైనది చాక్లెట్.. ఎవరైనా పిల్లలు ముద్దుగా ఉన్నా.. చెప్పిన పని చేసినా వారికీ ఇచ్చే తాయిలం చాక్లెట్. విపరీతంగా చాక్లెట్స్ తినేవారికి పరిశోధకులు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందట. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియో చూసి తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=sluuM8-K4oU