Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జానకీరామ్ అంత్యక్రియలు పూర్తి
posted on: Dec 7, 2014 3:30PM
.jpg)
రోడ్డు ప్రమాదంలో నిన్నమరణించిన నందమూరి జానకీరామ్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే మొయినాబాద్ లోని ఆయన యొక్క ఫాంహౌస్ లో ముగిసాయి. ముక్కుపచ్చలారని ఆయన కుమారుడు నందమూరి తారక రామారావు తండ్రి చితికి నిప్పుపెట్టడం అందరినీ కలిచివేసింది. బంధువులు, స్నేహితులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
Latest YouTube Trending Video NEWS


(1).jpg)



