పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇవే...!

 

మనింట్లో ఉండే పసివాడికి తినడం, చదవడం, రాయడం లాంటివి ఎన్నో నేర్పిస్తుంటాం. ఎంత నేర్పించినా ఇంకా ఏదో మిగిలిపోయింది అనే దృక్పధంలో ఉంటాం. అయితే, పిల్లలకి నేర్పించే క్రమంలో మనమూ చాలా విషయాలు తెలుసుకోవడానికి తాపత్రయ పడతాం. ఇంతకీ మనం పిల్లల దగ్గర నుండి ఏదైనా నేర్చుకునేది ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి..  https://www.youtube.com/watch?v=_FjxQmMhMz0