దూసుకెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

 

గ‌తంలో సినిమా స‌క్సెస్‌ను ఎన్ని రోజులు ఆడింది అన్న దానిని బ‌ట్టి డిసైడ్ చేసేవారు, త‌రువ‌త ఎన్ని సెంట‌ర్స్‌లో ఆడింది అన్న దానిని బ‌ట్టి డిసైడ్ చేసేవారు. కాని ఇప్పుడు ట్రెండ్ మారింది ఏ సినిమా అయినా ఎన్ని రోజులు ఎన్ని సెంట‌ర్స్‌లో ఆడింది అన్నది మ్యాట‌ర్‌ కాదు ఎంత కటెక్ట్ చేసింది అన్న దానిని బ‌ట్టే సినిమా స‌క్సెస్ ను డిసైడ్ చేస్తున్నారు.

అయితే అందులో కూడా ఇప్పుడు రేంజ్‌మారిపొయింది. మాటూలుగా రీజిన‌ల్ సినిమా అయితే 50 కోట్లుఏ క‌లెక్ట్ చేస్తే అది భారీ స‌క్సెస్ సాదించిన‌ట్టే. ఇత హిందీ సినిమా భారీ హిట్ అనిపించుకోవాలంటే మాత్రం 100 కోట్ల మార్క్ దాటాల్సిందే. అదే ప్రస్థుతం స‌క్సెస్‌కు కొల‌మానంగా మారిపోయింది.

అయితే ఇలాంటి పాత రికార్డుల‌న్నింటిని చెరిపేశాడు బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్‌. త‌న లేటెస్ట్ మూవీ చెన్నై ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా విజ‌య‌వంతంగా ప్రద‌ర్శించబ‌డుతుండ‌టంతో ఆ సినిమా పాత రికార్డుల‌న్నింటిని చెరిపేస్తుంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా క‌లెక్ట్ చేసిన ఈ సినిమా స‌రికొత్త టార్గెట్‌ను బాలీవుడ్‌కి సెట్ చేసింది. మ‌రోసారి షారూఖ్ స్టామినాను నిరూపించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu