చంద్రబాబు నాయుడు తిరుమల సందర్శన

posted on: May 19, 2014 10:54AM

 

త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు స్వామివారి ఆశీస్సులు అందుకోవడం కోసం తిరుమలను సంద్శించారు. సోమవారం ఉదయం వీఐపీ దర్శనం ప్రారంభ సమయంలో చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని సందర్శించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు మహాద్వారం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...