Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమిత్ షా కు చంద్రబాబు విందు.. ఎందుకో తెలుసా?
posted on: Jan 16, 2025 4:17PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అమిత్ షాకు విందు ఇవ్వనున్నారు. ఈ నెల 18న ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు అమిత్ షాకు హై లెవల్ విందు ఇవ్వనున్నారు.
అసలు విషయమేంటంటే అమిత్ షా ఈ నెల 18, 19 తేదీలలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బాగంగా ఆయన ఈ నెల 19న గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం కార్యాలయాలను ప్రారంభిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఆ సభ తరువాత చంద్రబాబు దావోస్ పర్యటనకు బయలుదేరతారు. అంతకు ముందు రోజు అంటే ఈ నెల 18నే అమిత్ షా ఏపీకి చేరుకుంటారు. ఆ రోజు రాత్రి చంద్రబాబు తన నివాసంలో అమిత్ షా గౌరవార్ధం విందు ఇస్తారు. అనంతరం అమిత్ విజయవాడలోని హోటల్ లో బస చేస్తారు.


.webp)
.webp)


