Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నూతన పోప్ గా కార్డినల్ జోర్గే ఎన్నిక
posted on: Mar 14, 2013 6:51AM
.png)
నూతన పోప్ గా ఎవరు ఎన్నిక అవుతారు అన్న ఉత్కంఠకు తెర దిగింది. రోమన్ కాథలిక్ చర్చి నూతన పోప్ గా అర్జెంటినా కు చెందిన కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియా (76) ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా నుంచి తొలిసారిగా పోప్ గా ఎన్నికయ్యారు. మొత్తం 115 మంది కార్డినల్స్ సమావేశమై నాలుగు రోడ్ల ఓటింగ్ అనంతరం కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియా ను కొత్త పోప్ గా ఎన్నుకున్నారు. కార్డినల్ జోర్గే మారియో తన పేరును ఫ్రాన్సిస్ - 1గా ప్రకటించుకున్నారు. నూతన పోప్ గా ఎన్నికైన తరువాత కార్డినల్ జోర్గే సెయింట్ పీటర్స్ స్క్వేర్ బాల్కనీపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ... "నా సోదర కార్డినల్స్ ప్రపంచ పోప్ ఎన్నికను పూర్తిచేశారు. నా కోసం విశ్వాసంతో ప్రార్థనలు చేయండి'' అని అన్నారు. ప్రజలకు తన దీవెనలు అందజేశారు. కొత్తగా ఎన్నికైన పోప్ కార్డినల్ జోర్గే మారియో బెర్లోగ్లియో కు బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కెమరూన్ శుభాకాంక్షలు అందజేశారు.


.jpg)
.png)


