Latest News

ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం...

posted on: Sep 13, 2014 9:53AM

 

భారతదేశ వ్యాప్తంగా తొమ్మది రాష్ట్రాల్లో శనివారం నాడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 3 లోక్సభ, 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో నందిగామ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో, తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ చురుగ్గా జరుగుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...