Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉప ఎన్నికల కౌంటింగ్..దూసుకుపోతున్న కారు
posted on: Mar 21, 2012 11:46AM
హైదరాబాద్: ఉప ఎన్నికలు జరిగిన 7 నియోజకవర్గాల్లోనూ ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ జరిగే అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా పోలీసులు అన్ని భద్రతా చర్యలూ చేపట్టారు.
ఓట్ల లెక్కింపు వివరాలు
* కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంపగోవర్థన్‌రెడ్డి 44,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
* ఆదిలాబాద్ : నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న 20,365 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
* నాగర్ కర్నూల్ : ఏడో రౌండ్ ముగిసేసరికి స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్థన్‌రెడ్డి 17,779 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* కొల్లాపూర్ : నాలుగో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 5,162 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* స్టేషన్ ఘన్‌పూర్ : పదిహేడో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య 30,252 ఓట్ల మెజార్టీలో ముందంజలో ఉన్నారు.
* కోవూరు : తొమ్మిదో రౌండ్ ముగిసేసేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ 14,468 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
* మహబూబ్‌నగర్ : తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్ధి ఇబ్రహిం 154 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
టీఆర్ఎస్ - 17,600 , బీజేపీ - 17,446 , కాంగ్రెస్ - 13,746 , టీడీపీ - 10,500


.jpg)
.jpg)


