Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పేలిపోయిన బస్సు... 35 మంది మృతి
posted on: May 4, 2015 6:34PM

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ లోని పన్నా నుండి ఛతర్‌పూర్ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పన్నా జిల్లాలోని పండవి లోయ ప్రాంతంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టి లోయలో పడిపోయింది. దీనివల్ల బస్సు డీజిల్ ట్యాంకు పగిలిపోయి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 35 మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది చనిపోయారన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం ప్రకటించింది.



(2).png)


