Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పడవ బోల్తా.. 400 మంది మృతి
posted on: Apr 16, 2015 3:30PM

యూరప్ లిబియా సముద్రంలో ఘోర ప్రమదం జరిగింది. లిబియా తీరంలో అక్రమంగా తరలిస్తున్న వలసవాదులు పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 400 మంది జలసమాధయ్యారు. సమాచారం అందిన వెంటనే ఇటలీ కోస్టగార్డ్ బృందాలు రంగంలోకి దిగి సుమారు 144 మందిని ప్రాణాలతో కాపాడారు. మరో తొమ్మిది మంది మృతదేహాలను బయటకు తీశారు. మధ్యదరా సముద్రంలో వాతావరంలో మార్పు వల్ల ఈ ప్రమాదం జరిగుంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS






