బ్లూవేల్ భూతం ఇంకా ఉందా..?

 

బ్లూవేల్.. ప్రపంచ ప్రజలను భయపెడుతున్న మూడక్షరాలు.. దీని బారినపడి ఇప్పటికే ఎంతోమంది టీనేజర్స్ ప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదకరమైన బ్లూవేల్ భూతం భారతదేశంపైనా పంజా విసురుతోంది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు... నిత్యం ఎక్కడో ఒక చోట బ్లూవేల్ రక్కసికి బలవుతూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన మృత్యుక్రీడ నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=myQfGiYHC4o