రక్తంలో ప్లేట్ లెట్స్ ని అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!

 

రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం అనారోగ్యానికి దారితీస్తుంది. మనం తినే ఆహారం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఏం తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందో తెలుసుకోండి.

https://www.youtube.com/watch?v=-Nh-KEnJlK0