కరాచీలో పేలుడు.. ముగ్గురి మృతి!

posted on: Oct 7, 2024 2:45PM

కరాచీ విమానాశ్రయం సమీపంలో నిన్న రాత్రి జరిగిన భారీ పేలుడులో ముగ్గురు మరణించారు. మృతులలో ఇద్దరు చౌనీయులు.మరో 17మంది తీవ్రంగా  గాయపడ్డారు. బలూచిస్థాన్ నేషనల్ ఆర్మీ అనే ఉగ్ర సంస్థ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తూ ప్రకటేన విడుదల చేసింది. చైనీయులు లక్ష్యంగా ఈ పేలుడుకు పాల్పడినట్లు ఆ సంస్థ పేర్కొంది.  కరాచీ విమానాశ్రయం పేలుడు ఘటనను చైనా తీవ్రంగా ఖండించింది.  దాడిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చైనా  పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...