Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మీ తోక కట్ చేయడం రెండు నిమిషాల పని
posted on: Sep 2, 2015 6:15PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని తోక పార్టీ అని వ్యాఖ్యానించడంపై బీజేపీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీని వైఎస్సార్ పార్టీ తోక పార్టీ అనడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఈ విషయంపై బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తమది జాతీయ పార్టీ అని, అలాంటి పార్టీని తోక పార్టీ అనడం విడ్డూరమని... తమది తోక పార్టీయే అయితే, మీ తోక కట్ చేయడం మాకు రెండు నిమిషాల పని అని వైసిపిని హెచ్చరించారు. పట్టిసీమను చంద్రన్న పట్టిసీమగా అభివర్ణించారు.


.jpg)
.jpg)


