ఆకు కూరలతో కండరాలకు బలం!

ప్రతి రోజూ ఒక కప్పు పచ్చటి ఆకు కూరలు తింటే చాలు మీకండరాలు బలంగా ఉంటాయి. ఒక అధునాతన పరిశోధన ప్రకారం ఎవరైతే ఎక్కువ నైట్రేట్ 
తో కూడిన బల మైన ఆహారం లో పచ్చటి ఆకు కూరలు తినే వారిలో కండరాల  పని తీరు  చాలా ప్రభావ వంతంగా ఉంటుందని.  వారి కండరాలు మరింత బలో  పేత మౌతాయని అంటున్నారు శాస్త్ర వేత్తలు. ఒక కప్పు పచ్చని ఆకు కూరలు ప్రతి రోజూ తింటారో కండరాలు బలంగా ఉంటాయని న్యూ ఎడిత్ కొవాన్ విశ్వ విద్యాలయం   (ecu) పరిసోదించింది. పరిశోధన లోని ప్రధాన అంశాలను జర్నల్ అఫ్ న్యుట్రీషియన్స్ లో  ప్రచురించారు ఆహారంలో నైట్రేట్ బలమైన ఆహారం కండరాలు పని చేసేందుకు దోహదం చేస్తాయి. తుంటి భాగం మరింత బలంగా ఉండాలంటే పచ్చటి నైట్రేట్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
శరీరంలో బలహీన మైనా కండారాలు ఉంటె వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు మహిళలు  ఉన్న దగ్గరే కుప్ప కూలిపోయినట్టుగా పడి  పోతారు.

ఎముకలు విరిగి పోవడం , వంటి సంకేతాలను సదారణ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఆస్ట్రేలియాలో 3,759  మంది పై చేసిన చేసిన పరి శోదనలో మెల్ బోర్న్ బెకర్ హార్ట్ అండ్ డయాబెటిస్  ఇన్స్టిట్యుట్ ఏ వి ఎస్ డయాబ్ స్టడీ 1 2 సంవత్స రాలు నిర్వహించింది ఎవరైతే ఎక్కువ మోతాదులో ప్రతి రోజూ నైట్రేట్ ను వినియోగిస్తారో  1 1 % శాతం బలంగా ఉంటారని నిపుణులు తమ పరిశీలనలో కను గోన్నట్టు వివరించారు . కాలి కింది భాగం తుంటి భాగం బలంగా ఉంది త్వరగా నడవ గలుగుతారు . పరిశోధనకు సారధ్యం వహించిన డాక్టర్ మార్క్ సిం ఇ సి యు లో ఇన్స్తి ట్యుట్ ఫర్ న్యుట్రీ షియన్ రీసెర్చ్ ఈ పరిశోధనలో తాము కనుగొన్న అంశాలు కీలక సాక్ష్యాలని ఆయన అన్నారు. మన ఆరోగ్యంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందన్నా విష యం తెలుస్తోంది. మా పరిశోధనలో ఆహారం నైట్రేట్ ఉన్న కూరాగాయలు  మీకండరాలకు  మరింత బలాన్ని  ఇస్తాయి.మన శరీరని మనకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చని.మన శరీరంలో కండారాల పని తీరు మెరుగు పడాలంటే శరీరానికి  సమ తుల పౌష్టిక ఆహారం లో పచ్చని ఆకు కూరలు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలని. అందుకు తగ్గ వ్యాయామం 
చెయ్యాలని బరువు పెరగాలన్నా పచ్చటి ఆకు కూరలు మనకు ఉపయోగ పడతాయని సిం అభిప్రాయ పడ్డారు.ముఖ్యంగా 6 5 సంవత్సరాలు పైబడిన ఆస్ట్రేలియన్ల్యు ప్రతి సంవత్సరం పడి పోతు ఉండే వారాని ఈ రకమైన సమస్యను నివారించాలని వారికీ శక్తి ఇవ్వడం అత్యవసరం  లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రహించామని డాక్టర్ సిం పేర్కొన్నారు.పచ్చటి ఆకు కూరలు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి----పచ్చగా ఉండే ఆకు కూరలను తినడానికి చాలా తక్కువ మంది ఇష్ట పడతారని అయితే అవి చాలా  అత్యవసరమని డాక్టర్ సిం స్పష్టం చేసారు. పరి శోదనలో నైట్రేట్ ఎక్కువగా లభించే పలకూర, బీట్రూట్ బచ్చలికూర, వంటి వాటిలో ఆరోగ్య లాభాలుఉన్నాయని సిం స్పష్టం చేసారు. పది మందిలో ఒక్కరు ఆస్ట్రేలియన్లు 5,6 గురికి ప్రతి రోజూ పచ్చటి ఆకుకూరలు అందిస్తారు. మేమూ తప్పనిసరిగా రక రకాల ఆకు కూరాలు ప్రతి రోజూ ఉండాలి. ఎందు కంటే కండారాల కార్దియో వ్యాస్క్యులర్ సిస్టం సరిగా పని చేయడానికి ఆకు కూరాలు దోహదం చేస్తాయి సంపూర్ణ ఆరోగ్యం ద్వారా 
పెద్ద మొత్తంలో విటమిన్లు మినరల్స్ లభిస్తాయి. ముఖ్యంగా వ్ర్యద్ధులలో కన్దారాల్ పని తీరు రాకత నాళాలు ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చటి ఆకు కూరలు పెట్టాలి.

పరిజ్ఞానాని పెంచుకోవచ్చు...

దీకేన్ విశ్వ విద్యాలయం ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ  న్యుట్రీషియన్ బేకర్స్ హార్ట్ అండ్ డయాబెటీస్ ఇన్స్టిట్యుట్కు చెందిన డాక్టర్ సిమ్స్ గతంలో నైట్రేట్ పై జరిపిన పరిశోదన కండ రాల పని తీరు పై పరిశోదన జరిపారు. కార్డియో వ్యాస్క్యులర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇ సి యు జరిపిన పరిశోదనలో పచ్చి ఆకుకూరలే ఆమె రక్త నాళాలను ఆరోగ్యంగా ఉన్చాయనడానికి ఆమెనే సాక్ష్యమని డాక్టర్ సిం అన్నారు. అదేవిధంగా  తమ పరిశోదనాలో పచ్చని ఆకు కూరల వినియోగం వినిమయం రాక్త నాళాలపైవృద్ధి వంటి అంశాలను సాధారణ ప్రజలపై ఉంటుందని ఆయన అన్నారు ఇది కేవలం  ఒక మోడల్ మాత్రమే అని అనారోగ్య అంశం పై ఎలాంటి పరిజ్ఞానం గ్రహించారన్నదే ముఖ్యం అంటారు డాక్తర్ సిం. దీర్ఘా కాలికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం వ్యాయామం పై దృష్టి పెట్టాలని  ఈ విషయం పై పరిశోధన చేయాల్సిన ఆవస్యకత ఉందని డాక్టర్ శ్యాం అన్నారు.