‘బాహుబలి’కి దాసరి దర్శకత్వం?

 

‘బాహుబలి’ సినిమాని ‘జక్కన్న’ రాజమౌళి గత రెండేళ్ళుగా తీస్తున్న విషయం, అందులో ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లు అనే విషయం, ఈ సినిమాలో ఇంకా ఎన్నో స్పెషాలిటీలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ ‘బాహుబలి’ సినిమాని రాజమౌళి కాకుండా డాక్టర్ దాసరి నారాయణరావు తీస్తే ఎలా వుంటుందంటారు? ఒక్కసారి ఊహించండి... సర్లేండి.. మీకు ఆ శ్రమ ఎందుకు.. మీ బదులు మేమే ఊహించేశాం.. దాసరి ‘బాహుబలి’ సినిమాని తీస్తే ఎలా వుంటుందో మీరే చూసేయండి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu