TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అస్సాంలో 30మంది జలసమాధి

Published on: Mon Sep 28, 2015 7:32PM

అస్సాంలో ఘోర ప్రమాదం జరిగింది, ముఫ్పై మంది ఒకేసారి జలసమాధి అయ్యారు, కోలార్ నది మధ్యలో పడవ మునిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది, పడవలో 200మందికి పైగా ప్రయాణిస్తుండగా, 30మంది జలసమాధి అయ్యారని, మిగతా వాళ్లు ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది, నేవీ కూడా వేగంగా రంగంలోకి దిగి పలువురిని కాపాడింది.