ఓవైసీపై నజ్మాహెప్తుల్లా తీవ్ర వ్యాఖ్యలు

మరోసారి దేశ విభజనకు కొందరు కుట్ర చేస్తున్నారంటూకేంద్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి నజ్మాహెప్తుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ చీఫ్,  హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడిన నజ్మా... దేశ విభజన సమయంలో మహ్మద్ అలీజిన్నా పోషించిన పాత్రను ఇప్పుడు మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ పోషిస్తున్నాడని, అయితే మరోసారి దేశ విభజన కుట్రలను సాగనివ్వబోమని వ్యాఖ్యానించారట, అయితే బీజేపీని సంతృప్తిపర్చడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మజ్లిస్ కార్యకర్తలు మండిపడుతున్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu