Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎపీ ఎన్జీవోల సభకి తెలంగాణా నాయకుల సహకారం!
posted on: Sep 10, 2013 2:31PM
.jpg)
సెప్టెంబర్, 7, 2013 న హైదరాబాద్ లోని L.B.స్టేడియంలో ఎపీ ఎన్జీవోలు సభ పెట్టుకుంటే దానికి తమంతా ఎంతో సహకరించమని తెలంగాణా నాయకులు అంటున్నారు. వారి సహకారం లేకపోతె ఆ సభ అంత ఘనంగా జరిగి వుండేది కాదని అంటున్నారు. అలా తాము సహకరిస్తే సభ పెట్టుకొని తెలంగాణా వారిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనీ, నీచమైన భాషని తమ ప్రసంగాలలో ఉపయోగించారనీ అంటున్నారు.
తెలంగాణా నాయకులు ఏ విధంగా ఎపీ ఎన్జీవోల సభ జరగడానికి సహకరించారు? దానిని సీమాంధ్ర ఉద్యోగులు ఏ విధంగా దుర్వినియోగపరిచారు?..దీనిపై మా పాఠకుల కోసం ఓ చర్చని లేవదిస్తున్నాం. ఈ చర్చలో పాల్గొని మీ మీ అభిప్రాయాలు తెలియజేయండి.


.jpg)



