Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫోన్ ట్యాపింగ్ జరిగింది... సర్వీస్ ప్రొవైడర్లు
posted on: Jun 23, 2015 5:32PM

ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ప్రభుత్వాధికారులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ సిట్ సర్వీస్ ప్రొవైడర్లతో జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. తాము ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించారు. అయితే సాంకేతికపరమైన అంశాలు చెప్పడానికి, కాల్‌డేటా ఇవ్వడానికి కొంత సమయం కావాలని వారు సిట్‌ని కోరారు. తాము మళ్లీ విచారణకు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని ప్రొవైడర్లను ఈ సందర్భంగా సిట్ అధికారులు ఆదేశించారు. యునినార్, ఎయిటెల్, ఐడియా, డొకోమో, వోడా, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులను ఏపీ సిట్ అధికారులు విచారించారు.



.jpg)


