Latest News
నవంబర్‌లో చంద్రబాబు జపాన్ టూర్
posted on: Oct 23, 2014 11:25AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ 24 నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన వారం రోజుల పాటు జపాన్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడి వెంట పలువురు పారిశ్రామికవేత్తలు కూడా వుంటారు. జపాన్ దేశ ప్రతినిధి బృందం బుధవారం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా తన జపాన్ పర్యటన గురించి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Latest YouTube Trending Video NEWS


.jpeg)



