Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు చేతికందిన 'రాజధాని మాస్టర్ ప్లాన్'
posted on: May 25, 2015 11:34AM

సోమవారం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి చంద్రబాబు నాయుడు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ భేటీ అయ్యారు. మంత్రి ఈశ్వరన్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబుకు అందించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ సాగే ఈ సమావేశంలో రాజధాని మాస్టర్ ప్లాన్ లో పొందుపరచిన అంశాలపై చర్చించనున్నారు. అంతేకాక రాజధాని కోసం భూములు కేటాయించిన రైతులకు సమీప గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించనుంది.



.jpg)


