Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ ఎందుకు?
posted on: Oct 15, 2015 1:03PM
.jpg)
వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలను నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్వహించాలనుకుంటున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు, అందుకోసం తుళ్లూరు ప్రాంతంలో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సుముఖత వ్యక్తంచేశారని కోడెల అన్నారు, అయితే అసెంబ్లీ సమావేశాల కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామనడంపై విమర్శలు చెలరేగుతున్నాయి, కనీసం వారం రోజులు కూడా జరగని సమావేశాల కోసం కోట్లు ఖర్చుచేసి తాత్కాలిక చేయడం ఎందుకంటున్నారు






