Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
posted on: Jul 31, 2025 3:30PM
.webp)
భారత- ఇంగ్లాండ్ మధ్య ఓవల్‌లో జరుగుతున్నచివరి టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 అధిక్యంలో ఉంది. ఈ టెస్ట్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లండ్ చూస్తుండగా భారత్ మాత్రం ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను డ్రా చేయాలని పట్టుదలతో ఉంది. గతంలో ఓవల్ పిచ్‌పై మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలవగా, రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు మాత్రమే విజయం సాధించింది.
జట్లు..
ఇంగ్లాండ్: క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, జాకబ్, స్మిత్, వోక్స్, అట్కిన్సన్, ఓవర్టన్, జోష్.
భారత్: జైస్వాల్, కేఎల్ రాహుల్, సుదర్శన్, గిల్, కరుణ్, జడేజా, జురెల్, వాషింగ్టన్, అన్షుల్, ప్రసిద్ధ్, సిరాజ్.


.webp)



