Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమిత్ షా హెలికాప్టర్‌కి అలా జరగలేదు!
posted on: Apr 30, 2024 10:32AM
కేంద్ర హోం మంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా హెలికాప్టర్‌కి ప్రమాదం తప్పిందని, ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ అయ్యే సమయంలో ఊగిసలాటకి గురైందని వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే అమిత్ షా హెలికాప్టర్‌కి అలాంటి సంఘటన జరగలేదని, అది ఒక ఫేక్ న్యూస్ అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించింది. ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అని తెలియక అనేక ప్రముఖ మీడియా సంస్థలు ఈ వార్తను అందించాయి. అయితే అది ఫేక్ న్యూస్ అని తెలిసి మళ్ళీ డిలీట్ చేశాయి. గతంలో సినీనటి సౌందర్య బీజేపీ కోసం ప్రచారం చేయడం కోసం హెలికాప్టర్లో ప్రయాణం చేయబోగా, హెలికాప్టర్ టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయి ఆమె మరణించిన విషయం తెలిసిందే.






