మందుతో జ్ఞాపక శక్తి పెరుగుతుంది....!

 

వీకెండ్ వచ్చిందంటే చాలు బార్లు కట కటలాడుతుంటాయి. రెండు పెగ్గులు దాటిందా మన మందుబాబులు చిన్ననాటి విషయాలన్నీ నెమరువేస్తుంటారు. అయితే, మద్యపానానికి, జ్ఞాపకశక్తికి లింక్ ఏంటి? ఇంగ్లాండ్ యూనివర్సిటీ యొక్క అధ్యయనం ఏం చెబుతుంది? ఈ విషయాల్లో క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=fZClHCEJtes