Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అగ్రిగోల్డ్ ఆస్తులపై విచారణ..
posted on: Dec 14, 2015 11:44AM
.jpg)
అగ్రిగోల్డ్ ఆస్తులపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసేందుకు ఎంఎస్టీతో పాటు మరో మూడు కెంపెనీలు ముందుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయడానికి ముందు ఆ మూడు కంపెనీలను అధ్యయనం చేస్తామని కమిటీ మెంబర్ రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.దీంతో అగ్రిగోల్డ్ అస్తుల వేలం ప్రక్రియ సవ్యంగా సాగడానికి ముందు అధ్యయనం చేయడమే మంచిదని ఏపీ ప్రభుత్వం కూడా సూచించింది.తదుపరి విచారణను 2.15నిమిషాలకు వాయిదా వేసింది.






