అబ్దుల్ కలాం అవార్డులు...

 

భారత మాజీ రాష్ట్రపతి, దివంతగ అబ్దుల్ కలాం తన జీవితంలో ఎన్నో అవార్డులు పొందారు. వాటిలో కొన్ని అవార్డులు ఇవి...

2014 సైన్స్ డాక్టరేట్ (ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం,UK),

2012 గౌరవ డాక్టరేట్ (సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయం),

2011 IEEE గౌరవ సభ్యత్వం,

2010 ఇంజనీరింగ్ డాక్టర్ (వాటర్లూ విశ్వవిద్యాలయం),

2009 గౌరవ డాక్టరేట్ (ఓక్లాండ్ యూనివర్శిటీ),

2009 హూవర్ పతకం (ASME ఫౌండేషన్ USA),

2009 ఇంటర్నేషనల్ వాన్ కర్మాన్ వింగ్స్ అవార్డు (కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, USA),

2008 ఇంజనీరింగ్ డాక్టర్ (నాణ్యంగ్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, సింగపూర్),

2007 కింగ్ చార్లెస్ II పతకం (రాయల్ సొసైటీ, UK),

2007 సైన్సు రంగంలో గౌరవ డాక్టరేట్ (వోల్వర్థాంప్టన్ విశ్వవిద్యాలయం, UK),

2000 రామానుజన్ అవార్డు (ఆళ్వార్లు రీసెర్చ్ సెంటర్, చెన్నై),

1998 వీర్ సావర్కర్ అవార్డు (భారత ప్రభుత్వం),

1997 నేషనల్ ఇంటిగ్రేషన్ ఇందిరా మహాత్మా గాంధీ పురస్కారం (భారత జాతీయ కాంగ్రెస్),

1994 గౌరవనీయులైన ఫెలోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (భారతదేశం),

1990 పద్మ విభూషణ్ (భారత ప్రభుత్వం)

1981 పద్మ భూషణ్ (భారత ప్రభుత్వం),

1997 భారతరత్న (భారత ప్రభుత్వం).