Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కలాం సర్ అంత్యక్రియలు పూర్తి
posted on: Jul 30, 2015 12:36PM

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితమే రామేశ్వరంలోఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కలిసి ఇస్లాం మతాచారాల ప్రకారం పూర్తి చేసారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దా రామయ్య, ఇంకా అనేక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, త్రివిధ దళాధిపతులు, వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఆ మహనీయుడికి అంతిమ వీడ్కోలు పలికారు.






